మాజీ సైనికులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించండి…

ఈవో ను కలసి విన్నవించిన మాజీ సైనికులు తిరుపతి, జులై 20 : దేశ రక్షణ కోసం దశాబ్దాలుగా సేవలందించి పదవి విరమణ పొందిన మాజీ సైనికులకు వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కల్పించాలని మాజీ సైనికుల సంక్షేమ సంఘం నేతలు విన్నవించారు. సోమవారం టీటీడీ పరిపాలన భవనంలో ఈవో రవిచంద్రను మాజీ సైనికుల సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు మనోహర్ రెడ్డి నాయకత్వంలో అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి సూ రెడ్డి శివకుమార్, ఎమ్మార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాఖమూరి...