GO NO 396 ను వెంటనే రద్దు చేసి.. స్టాంపు రైటర్లు, వెండర్ల ఉపాధిని కాపాడాలి
మైదుకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద హోరెత్తిన సామూహిక రిలే నిరాహార దీక్షలు జూలై 20 నుండి 31 వరకు నిరసన కార్యక్రమాలలో భాగంగా రెండవరోజు ఆందోళన బాటలో రైటర్లు, వెండర్లు గరుడ దాత్రి న్యూస్ మైదుకూరు జులై 21 రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన GO NO 396 ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరులోని స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఆవరణలో స్టాంపు రైటర్లు, వెండర్లు ఆందోళన బాట పట్టారు. తమ న్యాయమైన...