చెరకు రైతులకు తీపి శుభవార్త

కార్వేటినగరం జూలై 23 గరుడదాద్రి న్యూస్ రాబోయే 20 26 - 27 క్రషింగ్ సీజన్ కోసం చెరకు సరఫరా చేసే రైతులకు ఎస్ ఎన్ జె షుగర్ ఫ్యాక్టరీ వారు టన్నుకు రూ 3500 సంక్రాంతి వరకు చెల్లించనున్నట్లు ఎస్ ఎన్ జే ఫ్యాక్టరీ యాజమాన్యం రైతుకు తీపి కబురు తెలిపింది. అదేవిధంగా 100% ఉచిత రవాణా సరఫరా చేస్తుందన్నారు. సంక్రాంతి తర్వాత అదనంగా టన్నుకు రూ 3600, మార్చి నుండి తన్నుకు 3700 రూపాయలు చెల్లించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని చెరకు...