ద్రౌపతి సమేత ధర్మరాజు ఆలయాన్ని దర్శించుకున్న ప్రభుత్వ విప్

కార్వేటినగరం జూలై 24 (గరుడ దాత్రి న్యూస్): కార్వేటినగరంలో వెలసిన ద్రౌపతి సమేత ధర్మరాజుల ఆలయంలో ఉదయం ఆలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాలు పెరుగు తేనె హరిద్రవం చందనం పసుపు తో కూడిన అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం ఆలయం వద్ద రాహుకాలం పూజలు, కుంకుమార్చన నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా ఆలయానికి చేరుకున్న గంగాధర్ నెల్లూరు శాసనసభ్యులు డాక్టర్ వి ఎం థామస్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయాన్ని చేరుకున్న శాసనసభ్యులను ఆలయ కమిటీ ఘనంగా సన్మానించారు.ఆలయం దర్శించుకున్న...