నేడు కార్వేటి నగరానికి ప్రభుత్వ విప్ రాక

కార్వేటినగరం జూలై 23 గరుడదాద్రి న్యూస్ కార్వేటినగరం పంచాయతీలో ఉన్న జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగే తల్లిదండ్రుల సమావేశానికి గంగాధర్ నెల్లూరు శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ డాక్టర్ వి. ఎం థామస్ హాజరవుతారని మండల పార్టీ అధ్యక్షులు చెంగల్రాయా యాదవ్ మండల ప్రధాన కార్యదర్శి రాజా ఒక ప్రకటనలు తెలిపారు ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు హాజరై విజయవంతం చేయాలన్నారు.