షైనింగ్ స్టార్స్ అవార్డులను అందుకొన్న గ్రామీణ ఆణిముత్యాలు

బైరెడ్డిపల్లి గరుడదాత్రి జులై20 బైరెడ్డిపల్లి మండలంలో 2006 విద్య సంవత్సరం పదవ తరగతి పరిక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన బాలికలకు ఆదివారం చిత్తూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో*షైనింగ్ స్టార్స్ అవార్డుల పంపిణీ కార్యక్రమం కొనసాగింది. అవార్డ్ పొందిన విద్యార్థినులకు 20 వేల రూపాయల పారితోషికం,మెరిట్ సర్టిఫికెట్, మెడల్ ను అందించి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.బైరెడ్డిపల్లి మండలం కు చెందిన పెద్దచెల్లారగుంట జడ్.పి.ఉన్నత పాఠశాల కు చెందిన ప్రవల్లిక, కమ్మనపల్లి ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాల...