కష్టపడి పని చేయడమే విజయానికి ఏకైక మార్గం
* బీసీఎన్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ బీసీ నాగరాజ్. * కె ఈ సి లో జాతీయ స్థాయి సాంకేతిక సదస్సు. కుప్పం, ఆగస్టు 08 (గరుడ ధాత్రి న్యూస్): కుప్పం ఇంజినీరింగ్ కళాశాల (స్వయంప్రతిపత్తి)లోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్) విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన 2కె26" జాతీయ స్థాయి సాంకేతిక సదస్సు శనివారం కళాశాల ప్రాంగణంలోని డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం బ్లాక్లో ఘనంగా నిర్వహించబడింది. కార్యక్రమానికి బీసీఎన్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ వ్యవస్థాపకులు, ఛైర్మన్...