వ్యవసాయ మోటారు స్టాటర్ల దొంగతనాలతో రైతులకు భారీ నష్టం
-పోలీసుల నిర్లక్ష్యంపై రైతుల ఆగ్రహం -నైట్ బీట్‌లు పెంచాలని డిమాండ్ నాగలాపురం జూలై 24 గరుడధాత్రి : నాగలాపురం మండలంలోని వెంబాకం గ్రామంతో పాటు పరిసర గ్రామాల్లో వ్యవసాయ మోటారు స్టాటర్ల దొంగతనాలు వరుసగా జరుగుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో మోటారు స్టాటర్ విలువ రూ.12 వేలకు పైగా ఉండగా, తరచూ దొంగతనాలకు గురవుతుండటంతో రైతులకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. రైతులు పలుమార్లు పోలీసులకు ఫిర్యాదులు చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా వెంబాకం గ్రామంలోనే...