గుర్తింపు పత్రాలు పరిశీలించి గదులు కేటాయించాలి…. కాణిపాకం ఎస్ఐ నరసింహులు

ఐరాల కాణిపాకం జూలై 24 (గరుడ ధాత్రి న్యూస్): గదుల కోసం లాడ్జిల్లో దిగే అతిధుల సరైన గుర్తింపు పత్రాలను పరిశీలించాకే గదులు కేటాయించాలని కాణిపాకం ఎస్ఐ నరసింహ యాదవ్ సూచించారు. గురువారం ఆయన తన సిబ్బందితో కలిసి కాణిపాకం పరిధిలోని వివిధ లాడ్జ్‌లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాడ్జ్‌లలో బస చేస్తున్న అతిథుల వివరాలు, గుర్తింపు పత్రాల నమోదు, అతిథి రిజిస్టర్ నిర్వహణ, సీసీటీవీ కెమెరాల పనితీరు, భద్రతా ఏర్పాట్లు ఇతర చట్టపరమైన నిబంధనల అమలును పరిశీలించారు....