రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు

కార్యేటి నగరం జూలై 22 (గరుడ దాద్రి న్యూస్): కార్వేటినగరం మండలంలో నిరంతరం రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలలో కార్వేటినగరం ఎస్ఐ తేజస్విని సిబ్బంది కలిసి స్థానిక డిగ్రీ కళాశాల మలుపు వద్ద, పాదిరికుప్పం పంచాయతీ చింత మండి మలుపు వద్ద, గోపి శెట్టిపల్లి పంచాయతీ తురకమిట్ట క్రాస్ రోడ్డు వద్ద బుధవారం ఏర్పాటు చేశారు. నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాలలో కుటుంబ సభ్యులను కోల్పోయి కన్నీళ్ళతో బ్రతుకు ఈడుస్తున్న కుటుంబాలు ఎన్నో రోడ్డు, భవనాల శాఖ అధికారులు స్పందన లేకపోవడంతో జనణ మరణాలు...