GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 21 July 2026, 9:31 pm Digital Edition : GURU SWAMY

అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ దొంగ అరెస్ట్

12 గ్రాములు గోల్డ్,250 గ్రాములు సిల్వర్ స్వాధీనం
పిచ్చాటూరు జూలై 21 గరుడధాత్రి :
తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం పరిధిలోని కీళపూడి గ్రామానికి చెందిన సుమన్ ఇంట్లో 12 గ్రాములు గోల్డ్,250 గ్రాములు సిల్వర్ దొంగతనం పోయినట్లు సుమన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన ఎస్ఐ రాఘవేంద్ర పై దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని 48 గంటల్లో అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 12 గ్రాములు గోల్డ్,250 గ్రాములు సిల్వర్ స్వాధీనం తెలిపారు
ఈ సందర్భంగా ఎస్ఐ రాఘవేంద్ర మాట్లాడుతూ కిలపూడి గ్రామానికి చెందిన సుమన్ ఇంటిలో ఎవరు లేని సమయాన్ని చూసి ఇంటిలోకి వెళ్లి బీరువాను పగలగొట్టి అందులో ఉన్న చైను కమ్మలు గొలుసు దొంగతనం చేసి పరారయినాడు దొంగతనానికి పాల్పడిన రంగనాథం అలియా కిరణ్ ఈ రోజు సుమారు 12 గంటలకు అరెస్ట్ రిమాండ్ తరలించినట్లు చేసినట్లు తెలిపారు
పై ముద్దాయి పై రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 కేసులు నమోదు అయినట్లు తెలిపారు