అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ దొంగ అరెస్ట్
12 గ్రాములు గోల్డ్,250 గ్రాములు సిల్వర్ స్వాధీనం పిచ్చాటూరు జూలై 21 గరుడధాత్రి : తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం పరిధిలోని కీళపూడి గ్రామానికి చెందిన సుమన్ ఇంట్లో 12 గ్రాములు గోల్డ్,250 గ్రాములు సిల్వర్ దొంగతనం పోయినట్లు సుమన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన ఎస్ఐ రాఘవేంద్ర పై దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని 48 గంటల్లో అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 12 గ్రాములు గోల్డ్,250 గ్రాములు సిల్వర్ స్వాధీనం తెలిపారు...