GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 7:28 pm Digital Edition : GURU SWAMY

కలెక్టర్ చేతులు మీదుగా షైనింగ్ స్టార్ అవార్డును అందుకున్న జోత్స్న రాణి

కార్వేటి నగరం. జూలై 20 గరుడ దాద్రి న్యూస్
2026, పదవ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన జోత్స్నా రాణి కి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చేతుల మీదుగా అందుకోవడం జరిగింది.
ప్రతిభావంతులైన విద్యార్థులకు మరియు గరిష్ట మార్కులు
పొందిన విద్యార్థులకు ప్రభుత్వం 20,000/-
నగదు బహుమతి ప్రధానం చేశారు. జిల్లా పరిషత్
ఉన్నత పాఠశాల కార్వేటి నగరం (బాలికలు) నందు
10 వ తరగతి నందు 2025-26 విద్యా సంవత్సరంలో
578 మార్కులు పొంది ఈ అవార్డుకు ఎంపికైన. జ్యోత్స్న రాణి విద్యార్థినిని
ప్రధానోపాధ్యాయులు మర్రి శేఖర్, మరియు
ఉపాధ్యాయులు అభినందించారు..