GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 19 July 2026, 12:50 pm Posted by : GURU SWAMY

కాణిపాకం దేవస్థానం ఆలయ ఉభయదారుల అధ్యక్షురాలిగా కే.శివశంకరి

కాణిపాకం ఆలయ ఉభయదారుల మాజీ అధ్యక్షులు స్వర్గీయ ఈశ్వర్ బాబు గారి సతీమణి కే.శివశంకరి గారికి 14 గ్రాముల ఉభయదారులు అందరూ ఏకగ్రీవంగా ఈరోజు శివాలయం నందు ఉభయదారుల అధ్యక్షురాలుగా ఆమోదించడం జరిగింది, ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మణి నాయుడు, మాజీ చైర్మన్ జగన్నాథ రెడ్డి, మోహన్ రెడ్డి, మోహన్ నాయుడు, మాజీ సర్పంచ్ శాంతి సాగర్ రెడ్డి, మధుసూదన్ రావు, స్థానిక నాయకులు, 14 గ్రాముల ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు‌.