పర్యాటక కేంద్రంగా కైలాసనాధ కోనను అన్ని విధాల అభివృద్ధికి సహకరిస్తా
- సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం - ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను ఘనంగా సత్కరించిన టీడీపీ పార్టీ నాయకులు నారాయణవనం జూలై 19 ( గరుడ ధాత్రి న్యూస్ ): ప్రభుత్వ సహకారంతో ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన కైలాసనాధకోనను అన్ని విధాల అభివృద్ధి చేయడానికి సహకరిస్తామని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పేర్కొన్నారు.నారాయణవనం మండలం,అరణ్యం కండ్రిగ పంచాయతీకి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు ఆదివారం సాయంత్రం సత్య వేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను కలిసి తమ మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా...