కైవారం శ్రీ సద్గురు యోగి నారాయణ సంగీతోత్సవాల గోడ పత్రిక ఆవిష్కరణ

పలమనేరు, జులై 20 ( గరుడ ధాత్రి ) : గురుపూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని కైవారంలో నిర్వహించనున్న శ్రీ సద్గురు యోగి నారాయణ సంగీతోత్సవాల గోడ పత్రికను సోమవారం స్థానిక కృష్ణదేవరాయలు విగ్రహం వద్ద ఘనంగా ఆవిష్కరించారు. ఈ సంగీతోత్సవాలకు పలమనేరు బలిజ అభ్యుదయ సేవా సంఘం ప్రతినిధులను ఆహ్వానించడానికి శ్రీ సద్గురు యోగి నారాయణ ట్రస్ట్ కమిటీ మెంబర్ ప్రభాకర్ విచ్చేసి సంఘ సభ్యులకు ఆహ్వాన పత్రికను అందజేసిన అనంతరం, సంగీతోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికను సంఘ నాయకులతో కలసి ఆయన ఆవిష్కరించారు....