కె ఈ సి బి.టెక్ ఫలితాల టాపర్ల జాబితా విడుదల

కుప్పం,జులై 20 (గరుడ ధాత్రి న్యూస్): కుప్పం ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన బి.టెక్2 సెమిస్టర్ ఏప్రిల్–2026పరీక్షల టాపర్ల జాబితాను విశ్వవిద్యాలయ నామినీ చేతుల మీదుగా అధికారికంగా విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, విద్యార్థుల కృషి, అధ్యాపకుల నిబద్ధత, తల్లిదండ్రుల సహకారంతో కళాశాల ఉత్తమ ఫలితాలను సాధిస్తోందని తెలిపారు. టాపర్లను అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా ఇదే స్థాయిలో ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. బి.టెక్ 2సంవత్సరం 2 సెమిస్టర్ (సీఎస్ఈ) టాప్–3 విద్యార్థులు: ప్రథమ స్థానం: భావనా సి – 94.33శాతం,ద్వితీయ...