అవార్డులను సొంతం చేసుకుంటున్న కుప్పం పురపాలక సంఘం
రాష్ట్రస్థాయిలో 2025 లో స్వచ్ఛ కుప్పం అవార్డు కైవసం. మరోసారి 2026 లో ఆపరేషన్ క్లీన్ స్వీప్ అవార్డ్. ఇక జాతీయస్థాయి అవార్డు కోసం కసరత్తు. పురపాలక సంఘం కమిషనర్ శ్రీనివాసరావు అపార చొరవ. కుప్పంలో ప్రతిరోజు అర్ధరాత్రి నుంచే పారిశుద్ధం పనులు. పారిశుద్ధ పనులు, ప్రజా చైతన్య కార్యక్రమాల్లో కమిషనర్ శ్రీనివాసరావు బిజీ బిజీ. అవార్డు గ్రహీత కమిషనర్ కు నేడు అభినందన సన్మానం. కుప్పం,జులై 19 (గరుడ ధాత్రి న్యూస్): చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గ పరిధిలోని కుప్పం పురపాలక సంఘం...