కార్యకర్తను పరామర్శించి భరోసా ఇచ్చిన కె.వి.బి పురం మండల టీడీపీ నాయకులు
కె.వి.బి పురం మండలంలోని గుంటిపేడు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త వెంకటయ్య ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మునస్వామి యాదవ్ గుంటిపేడు లోని కార్యకర్త వెంకటయ్య ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి త్వరగా కోలుకోవాలని ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు. అనారోగ్యంతో ఉన్న కార్యకర్త నాయకుల భరోసాను చూసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ దొరబాబు నాయుడు, పార్లమెంటు పాలేకర్ సంఘ కన్వీనర్ వెంకటకృష్ణయ్య, యువత అధ్యక్షులు వాసు నాయుడు, గ్రామ కమిటీ...