ద్రౌపతి సమేత ధర్మరాజుల ఆలయంలో వైభవంగా కళ్యాణోత్సవం
కార్వేటి నగరం జూలై 21 గరుడ దాద్రి న్యూస్ కార్వేటినగరం లో వెలసిన ద్రౌపతి సమేత ధర్మరాజు ల స్వామి ఆలయంలో మహాభారత ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం ఆలయంలో అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ద్రౌపతి అమ్మవారు పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహిళలు అమ్మవారికి వడిభాలు కట్టారు.మధ్యాహ్నం ఆలయం వద్ద శ్రీమతి సుమతి ఆధ్వర్యంలో బకాసుర వధ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం స్వామివారి పుష్కరిణి నుండి తీర్థం తీసుకుని స్వామి అమ్మవార్లకు అభిషేకం నిర్వహించారు. రాత్రి అమ్మవారు సర్వాంగ...