GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 19 July 2026, 5:45 pm Posted by : GURU SWAMY

టీడీపీ ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులకు మహర్దశ – సత్యవేడు టిడిపి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

నారాయణవనం జూలై 19 (గరుడ ధాత్రి న్యూస్):
కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్ని అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఎస్సీ ఎస్టీ బీసీ సాంఘిక సంక్షేమ హాస్టల్లో మెరుగైన సౌకర్యాలను విద్యార్థులకు కల్పిస్తున్నట్టు సత్యవేడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పేర్కొన్నారు.ఆదివారం ఉదయం నారాయణవనం ఎస్సీ హాస్టల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సి హాస్టల్ లో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం కొత్తగా మంజూరు చేసిన వివిధ రకాల వస్తు సామాగ్రిలను వివిధ రకాల వస్తు సామాగ్రిలను ఎమ్మెల్యే చేతులమీదుగా
అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో గతంలో హాస్టల్లో చదువుకునే విద్యార్థులకు హాస్టల్లో చదువుకునే విద్యార్థుకు సమస్యలు ఉండేవన్నారు.నాణ్యమైన ఆహారం దాంతో పాటు నాణ్యమైన దుస్తులు మరుగుదొడ్లు నీళ్లు ఉండేవి కాదన్నారు.ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వేల రూపాయల విలువ చేసే నాణ్యమైన బెడ్ షీట్లు టీ షర్ట్లు ప్యాంట్లు ప్లేట్లు గ్లాసులు స్టీలు కప్పులు దుప్పట్లను అందించడం బాగుందన్నారు.గతంలో లేని విధంగా నాణ్యమైన దుస్తులతో పాటు వస్తు సామాగ్రిలను అందించడం అభినందనీయమన్నారు.విద్యార్థులు బాగా చదువుకొని మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి భవిష్యత్తులో ఉన్న త స్థితికి చేరుకొని వారి కుటుంబాలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని కోరారు. నియోజకవర్గ హాస్టల్ ల అభివృద్ధి కోసం మంత్రి డోలా వీరాంజనేయులు కు వినతిపత్రం ఇవ్వడంతో సానుకూలంగా స్పందించి త్వరలో టెండర్ల ద్వారా పనులను కూడా చెప్పడం జరుగుతుందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. హాస్టల్లో జరుగుతున్న పనులను కూడా త్వరలో పూర్తి చేసే విధంగా కృషి చేస్తామని తెలిపారు. అనంతరం విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించి రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో పాటు స్థానిక నాయకులు దుశ్శాలువ పూలమాలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ బ్ల్యూఓ హాస్టల్ వార్డెన్ హరిబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు అచ్చుకట్ల హరి,మాణిక్యం రెడ్డి, ఊరప్ప, కే సుధా బాబు, సోడా మణి రెడ్డి, శ్రీనివాసులు, దేవరాజులు, బాలికల ఉన్నత పాఠశాల చైర్మన్ మోహన్ బాబు,నీరువాయి నాగరాజు, గోవింద శెట్టి, కె ఆరుముగం, మునయ్య, మునిబాబు కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.