టీడీపీ ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులకు మహర్దశ – సత్యవేడు టిడిపి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

నారాయణవనం జూలై 19 (గరుడ ధాత్రి న్యూస్): కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్ని అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఎస్సీ ఎస్టీ బీసీ సాంఘిక సంక్షేమ హాస్టల్లో మెరుగైన సౌకర్యాలను విద్యార్థులకు కల్పిస్తున్నట్టు సత్యవేడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పేర్కొన్నారు.ఆదివారం ఉదయం నారాయణవనం ఎస్సీ హాస్టల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సి హాస్టల్ లో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం కొత్తగా మంజూరు చేసిన వివిధ రకాల వస్తు సామాగ్రిలను వివిధ రకాల...