ఆధ్యాత్మిక కేంద్రంగా కుప్పం ప్రగతికి చర్యలు

* టూరిజం అభివృద్ధికి చంద్రబాబు ప్రత్యేక కృషి. * గుడిపల్లి మండలంలో దేవాలయం సందర్శన. * ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం. కుప్పం,జులై 26 (గరుడ ధాత్రి న్యూస్): కుప్పం నియోజకవర్గాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పి.ఎస్.మునిరత్నం అన్నారు. ఆదివారం గుడిపల్లి మండలం యామనూరు గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ నెల 28వ తేదీన సీఎం సతీమణి నారా భువనేశ్వరి పర్యటన...