పెద్ద చెల్లారగుంట జడ్.పి.ఉన్నత పాఠశాలలో ఘనంగా మెగా పేరెంట్స్ సమావేశం
బైరెడ్డిపల్లి గరుడదాత్రి జులై24 బైరెడ్డిపల్లి మండలం లోని పెద్ద చెల్లారగుంట జడ్.పి.ఉన్నత పాఠశాలలో ఘనంగా మెగా పేరెంట్స్ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు పండుగ వాతావరణం లో విద్యార్థులు ల తల్లిదండ్రుల సమక్షంలో ను చేపట్టారు.అనంతరం తరగతి గది లో విద్యార్థుల యొక్క ప్రతిభను తరగతుల వారీగా ఊపాధ్యాయులు తల్లితండ్రులకు తెలియ చేయండం జరిగింది.తదుపరి తల్లితండ్రులకు పోటీలు నిర్వహించడం జరిగింది. ఉపాధ్యాయులు మరియు ముఖ్య అతిధులు ద్వారా సందేశం అందించారు. ఆ తర్వాత పదవ తరగతి లో ఐదు...