ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా ‘మెగా పీటీఎమ్ 4.0’
పలమనేరు, జులై 24 ( గరుడ ధాత్రి ) : రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న 'మెగా పీటీఎమ్ 4.0' కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పలమనేరు పట్టణంలోని శ్రీ తీర్థం కృష్ణయ్య శెట్టి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారిని లీలారాణి, మున్సిపల్ కమిషనర్ కె. ఎల్. వర్మ, టీడీపీ పట్టణ అధ్యక్షులు ఆర్బీసీ కుట్టి, కార్యదర్శి గిరిబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రస్తుత ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత...