రామచంద్రపురం మండలంలో ఘనంగా మెగా పి టి యం 4.0
రామచంద్రపురం జూలై 24గరుడధాత్రి న్యూస్ : ప్రభుత్వ ఆదేశాల మేరకు రామచంద్రాపురం మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో మెగా పి టి యం 4.0 కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు నిర్వహించారు. మండలంలోని మిట్టూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల ఎంఈఓ మార్కండేయనాయుడు పాల్గొన్నారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులు ఉపాధ్యాయులు పుష్పాలు అందించి ఘన స్వాగతం పలికారు. తల్లి తండ్రులకు మిఠాయిలను అందించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మార్కండేయ నాయుడు మాట్లాడుతూ గత రెండు రోజులుగా ప్రభుత్వం అమ్మ ఒడి...