విద్యార్థుల్లో మానసిక ఆరోగ్యం అత్యంత ప్రాధాన్యం
* ప్రముఖ మానసిక ఆరోగ్య నిపుణురాలు డాక్టర్ సాహిత్య రఘు. * కుప్పం డిగ్రీ కళాశాలలో స్ట్రెస్ మేనేజ్మెంట్ పై అవగాహన సదస్సు. * పాల్గొన్న వైస్ చైర్మన్ సాగర్ రాజ్. కుప్పం,జులై 25 (గరుడ ధాత్రి న్యూస్):కుప్పం ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలోని కుప్పం డిగ్రీ కళాశాలలో శనివారం స్ట్రెస్ మేనేజ్మెంట్ అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ మానసిక ఆరోగ్య నిపుణురాలు డాక్టర్ సాహిత్య రఘు, ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. మీ అవగాహన కార్యక్రమం లో ఆమె...