రేపటి నుంచి పెద్దపంజాణిలో ఎమ్మెల్యే అమర్ పర్యటన
పలమనేరు, జులై 26 ( గరుడ ధాత్రి ) : రేపటి నుంచి అనగా ఈ నెల 27 సోమవారం నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి పెద్ద పంజాణి మండలంలో పర్యటించనున్నారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి వెళ్లి తెలియజేయడంతో పాటు ప్రజా సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారమే లక్ష్యంగా నియోజకవర్గ వ్యాప్తంగా 40 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. అందులో...