కట్టెకాలే వరకు టీడీపీతోనే… భావోద్వేగంతో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం
స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యం ! టీడీపీ బలోపేతానికి సమష్టిగా పనిచేయాలి కార్యకర్తలకు అండగా ఉంటా.. నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి పిచ్చాటూరు, ఆగస్టు 8: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రజలతో మమేకమై ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని, వారి సమస్యల...