మైదుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ విస్తృత పర్యటన
గరుడదాత్రి న్యూస్ మైదుకూరుజులై 20:- మైదుకూరు శాసనసభ్యులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు రేపు, 21-07-2026 (మంగళవారం) నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. రైతాంగానికి, ప్రజలకు సాగు నీరు, తాగు నీరు అందించే లక్ష్యంతో పలు ప్రాజెక్టుల ద్వారా నీటిని విడుదల చేసే కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. పర్యటన వివరాలు: ఉదయం 10:00 గంటలకు: బ్రహ్మంగారిమఠంలోని బ్రహ్మం సాగర్ ప్రాజెక్టు లెఫ్ట్ కెనాల్ నుండి రైతులకు సాగునీటిని అధికారికంగా విడుదల చేయనున్నారు. సాయంత్రం 4:00 గంటలకు: మైదుకూరు మండలం లెక్కలవారిపల్లె సమీపంలోని...