పేద పిల్లల ఉజ్వల భవిష్యత్ కు తల్లికి వందనం పథకం ఓ వరం

- విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయులు తల్లిదండ్రులదే - విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తోనే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు - జిల్లా జడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యులు, నారాయణవనం జడ్పిటిసి కోనేటి సుమన్ కుమార్ నారాయణవనం జూలై 24 (గరుడ దాత్రి న్యూస్ ) పేద పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు తల్లికి వందనం ఓ వరం అని ఉమ్మడి జిల్లా జడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యులు, నారాయణవనం జడ్పిటిసి కోనేటి సుమన్ కుమార్ అన్నారు. మండల కేంద్రమైన నారాయణవనం లోని బాలుర...