​ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో ఎంపీ వై.ఎస్. అవినాష్ రెడ్డి భేటీ

​కడప జిల్లా రైల్వే ప్రగతికి వినతుల వెల్లువ.. అమృత్ భారత్ పథకంలో యర్రగుంట్ల స్టేషన్ చేర్చాలని విజ్ఞప్తి గరుడ ధాత్రి న్యూస్ జులై 23​న్యూఢిల్లీ: వైఎస్సార్ జిల్లాలో రైల్వే మౌలిక సదుపాయాల కల్పన, ప్రయాణికుల రవాణా సౌకర్యాల మెరుగుదలే లక్ష్యంగా కడప పార్లమెంట్ సభ్యులు వై.ఎస్. అవినాష్ రెడ్డి గారు గురువారం న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలోని వివిధ రైల్వే సమస్యలపై, అభివృద్ధి పనులపై ప్రత్యేక లేఖల ద్వారా కేంద్ర...