జాతీయ పతాక స్వీకరణ దినోత్సవం చౌడేపల్లి లో ఘనంగా నిర్వహించారు

చౌడేపల్లి జూలై 22 గరుడ ధాత్రి న్యూస్ మండల కేంద్రమైన చౌడేపల్లి గ్రామంలో బజారు వీధిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానము వద్ద వాసవి క్లబ్ మరియు వనిత క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ పతాక స్వీకరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ప్రతి సంవత్సరము జూలై 22 న జరుపుకుంటాము 1947 జూలై 22 న రాజ్యాంగ సభ అధికారికంగా మన త్రివర్ణ పతాకాన్ని ఆమోదించడం జరిగినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు పింగళి వెంకయ్య మన జాతీయ జెండాను రూపొందించారు. వాసవి క్లబ్...