ఆన్‌లైన్ వ్యభిచారం పేరుతో వల.. లొకేషన్‌కు వెళ్తే షాకింగ్ ట్విస్ట్, బెంగళూరులో భారీ దందా !
వ్యభిచారం ప్రకటనలతో బురిడీ కొట్టించి దోపిడీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్ బెంగళూరు సీసీబీ పోలీసుల చేతికి చిక్కిన 11 మంది నిందితులు యాప్‌లో ప్రకటన చూసి వెళ్లిన వైట్‌ఫీల్డ్ నివాసి ఫిర్యాదుతో వెలుగులోకి ఇతర రాష్ట్రాల మహిళలను తెచ్చి, ఆన్‌లైన్ ద్వారా కస్టమర్లకు వల ఆన్‌లైన్ క్లాసిఫైడ్స్ యాప్‌లో వ్యభిచారం ప్రకటనలతో కస్టమర్లను ఆకర్షించి, ఆపై వారిని నిర్దేశిత ప్రాంతానికి పిలిపించి దోపిడీలకు పాల్పడుతున్న ఒక అంతర్రాష్ట్ర ముఠా గుట్టును బెంగళూరు పోలీసులు రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి శనివారం మొత్తం 11...