నూతన డీఎంహెచ్ఓ డాక్టర్ పి. యుగందర్ ను సన్మానించిన నక్కలదిన్నె పీహెచ్‌సీ వైద్య బృందం…

గరుడ దాత్రి న్యూస్ మైదుకూరు జులై 20 కడప జిల్లా నూతన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారిగా (DMHO) ఇటీవల బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ పి. యుగంధర్ ,ఎంబీబీఎస్, ఎంఎస్ (ఆర్థో) గారిని నక్కలదిన్నె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) వైద్యులు, సిబ్బంది మరియు వైద్య బృందం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా కడప వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. గతంలో మచిలీపట్నం జిల్లా డీఎంహెచ్ఓగా సమర్థవంతంగా సేవలందించిన డాక్టర్ యుగందర్ ఇటీవల కడప జిల్లాకు బదిలీపై వచ్చి నూతన బాధ్యతలు...