బైరెడ్డిపల్లి పెద్ద చెరువు సుందరీకరణ పనులను పరిశీలించిన అధికారులు, కిషోర్ గౌడు
జేసీబీ ట్రాక్టర్ మరియు గృహ యజమానులు వారి వృథా వ్యర్థాలను చెరువు దగ్గర తొలివేస్తే జరిమానా,కఠినచర్యలు బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూలై 20 బైరెడ్డిపల్లి పెద్ద చెరువు సుందరీకరణ పనులను అధికారులు, కిషోర్ గౌడు సోమవారం పరిశీలించారు.దాదాపు 13 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం హంద్రీ-నీవా ద్వారా విడుదల చేసిన నీటితో బైరెడ్డిపల్లి పెద్ద చెరువు నిండిన నేపథ్యంలో పలమనేరు శాసన సభ్యులు అమర్నాథరెడ్డి చొరవతో సుందరీకరణ పనులు చేపడుతున్న విషయం విదితమే. ఈ క్రమంలో చెరువు కట్ట పైన ప్రజలకు నడకకు ఉపయుక్తంగా వాకింగ్ ట్రాక్,...