ఎమ్మెల్యే చేతుల మీదుగా శ్రీ వినిగ్రాండ్ హోటల్ ప్రారంభం

పలమనేరు, జులై 24 ( గరుడ ధాత్రి ) : పలమనేరు పట్టణంలోని నాగమంగళంలో నూతనంగా నిర్మించబడిన శ్రీ విని గ్రాండ్ హోటల్ ను ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. పలమనేరు మండలం సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు సముద్ర పల్లి బాలాజీ నాయుడుకు చెందిన ఈ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మండల తోపాటు నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలు ఎమ్మెల్యే తో కలిసి పాల్గొన్నారు. గతంలో గుడియాత్తం రోడ్డులో విని డాబాను నిర్వహించిన బాలాజీ నాయుడు ప్రస్తుతం విని...