సంస్థాగత ఎన్నికలకు సన్నద్ధం కావాలి
సమన్వయంతో పని చేసి వందశాతం విజయం సాధించాలి సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు చేరువ చేయాలి ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకే 27 నుంచి "ఇంటింటికి" కార్యక్రమం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి నియోజకవర్గం సమన్వయ కమిటీ సమావేశంలో నాయకులకు ఎమ్మెల్యే అమర్ దిశా నిర్దేశం పలమనేరు, జులై 24 ( గరుడ ధాత్రి ) : సంస్థాగత ఎన్నికలకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలని తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి సూచించారు. పలమనేరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ...