ఇసుక అక్రమ రవాణా, నిల్వపై పలమనేరు పోలీసుల ఉక్కుపాదం : ఒకరి అరెస్ట్, ట్రాక్టర్ స్వాధీనం
పలమనేరు, ఆగస్టు 09 ( గరుడ ధాత్రి ) : ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ, నిల్వ ఉంచుతున్న ఒక వ్యక్తిని పలమనేరు అర్బన్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి...ఆదివారం అర్బన్ సీఐ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సిబ్బంది పట్టణంలో విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో లక్ష్మినగర్ కాలనీ, ఫారెస్ట్ గెస్ట్ హౌస్ సమీపంలోని ఒక ఖాళీ స్థలంలో ట్రాక్టర్ ద్వారా ఇసుకను అక్రమంగా దింపుతుండగా పోలీసులు దాడి...