జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఆర్ కే వి పేట లో తల్లిదండ్రుల సమావేశం
కార్వేటి నగరం జూలై 24 గరుడదాద్రి న్యూస్ కార్వేటి నగరం మండలం ఆర్కే విబి పేట పంచాయతీలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. వ తేదీన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం మొదటగా తల్లిదండ్రులు,గ్రామపెద్దల స్వాగతంతో మొదలైంది. తరువాత విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి ఛాయాచిత్రాలను చిత్రీకరించారు. తరువాత విద్యార్థుల తల్లి దండ్రులు - టీచర్స్ సమీక్ష నిర్వహించి విద్యార్థుల ప్రగతిని వివరించడం జరిగింది. తరువాత తల్లిదండ్రులకు ఆటలపోటీలు నిర్వహించారు, అనంతరం సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య అమలు...