పిల్లల విద్యాభివృద్ధికి తల్లిదండ్రులు భాగస్వాములు కావాలి -టీడీపీ నేత కే. సతీష్ నాయుడు

పిచ్చాటూరు జూలై 24 గరుడధాత్రి : పిచ్చాటూరు మండలం వేలూరు ఎంపీపీ పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం లో టీడీపీ తిరుపతి పార్లమెంటరీ మాజీ ఉపాధ్యక్షులు, తెదేపా సీనియర్ నాయకులు కే. సతీష్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి పాఠశాల, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఒకే లక్ష్యంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లల చదువుతో పాటు వారి నడవడి, క్రమశిక్షణ, ప్రతిభపై కూడా తల్లిదండ్రులు నిరంతరం దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వ...