పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ మెగా సక్సెస్

కార్వేటినగరం జూలై 24 గరుడ దాద్రి న్యూస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ డీ.ఎం.పురం ఉన్నత పాఠశాలలో గ్రాండ్ సక్సెస్ అయిందని హెచ్.ఎం. రవి, మాజీ ఎం.పీ.టీ. సి లు రాధాకృష్ణ యాదవ్,వెంకటరత్నం తెలిపారు.130మంది తల్లిదండ్రులు,40మంది ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రతి అంశాన్ని గణంగా నిర్వహించారు. తల్లి దండ్రులకు నిర్వహించిన లెమన్ అండ్ స్పూన్ , టగ్ ఆఫ్ వార్ లు విశేషంగా ఆకట్టుకున్నాయి.గెలుపొందిన వారికి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ఆర్టీసీ వేణు అందించారని,స్నాక్స్ శ్రీధరాచారి అందించినట్లు ఎస్.ఎం.సి చైర్మన్...