పాతపేట ఎంపిటిసి సురేష్ తండ్రి మృతికి ఘనంగా నివాళులు
బైరెడ్డిపల్లి గరుడదాత్రి జులై24 బైరెడ్డిపల్లి మండలంలోని పాతపేట ఎం.పి.టి.సి.సురేష్ తండ్రి నడిగడ్డి,సుబ్రహ్మణ్యం గౌండర్ శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతదేహంను పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు సందర్శించి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.వైసిపి రాష్ట్ర కార్యదర్శి మొగసాల కృష్ణమూర్తి,బైరెడ్డిపల్లి మండల ఎం.పి.పి. మొగసాల రెడ్డప్ప వారి కుటుంబాన్ని పరామర్శించి పార్థవదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కీటింబికులు కు ప్రగాఢ సానుభూతి,తెలియజేసినారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు,, మమతా రవిచంద్ర, రవిచంద్రబాబు,కొమ్ము,వెంకటేష్ తబరాజ్,భాష,షాకీర్ ఫైజు,మేఘనాథ్ రెడ్డి,గ్రామంలోని వైసీపీ అనుబంధ విభాగ నాయకులు, మీడియా కోఆర్డినేటర్ దినేష్,...