జీవనోపాదుల సేవా కేంద్రం ప్రారంభించిన పి డిడి ఆర్ డిఏ. టి ఎన్.శోభన్ బాబు
నారాయణవనం జూలై 23 (గరుడదాత్రి న్యూస్) మండలంలోని అరణ్యకండ్రిగ సమీక్రుత వ్యవసాయ క్లస్టర్ నందు జాతీయ గ్రామీణ జీవనోపాదుల మిషన్, సెర్ప్ సంయుక్తంగా ఏఫ్ఈ ఓ సహాయంతో జీవనోపాదుల సేవా కేంద్రం పిడి డిఆర్డిఏ పీఎం శోభన్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా రైతులను ఉద్దేశించి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు టి.ఎన్ శోభన్ బాబు మాట్లాడుతూ సమీకృత వ్యవసాయ విధానాలు చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. ఖర్చులు తగ్గించి రైతులు ఆదాయం పెంచుకొనేందుకు మగ్గిన పశువుల ఎరువు,...