పలమనేరులో దస్తావేజు లేఖరుల పెన్ డౌన్
పలమనేరు, జూలై 22 ( గరుడ ధాత్రి ) : పలమనేరులో మంగళవారం కూడా దస్తావేజు లేఖ రులు పెన్ డౌన్ చేసి రిజిస్ట్రార్ కార్యాలయం ముందు నిరసన తెలి పారు. దీంతో మూడు రోజులుగా రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రభుత్వం దస్తావేజులు నిర్వహించే విధులను ప్రైవేటుకు అప్పగిస్తూ జారీ చేసిన జీవో 396ను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా దస్తావేజు లేఖరుల సంఘం పిలుపు మేరకు ఈనెల 31వరకు పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపడు తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా పలమనేరులో కూడా దస్తావేజు...