వైకాపా అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మరు

డిఎస్సీ అంశంపై ఆడుతున్న డ్రామాలు ఆపాలి వైకాపా నేతల రిలే దీక్షలపై టీడీపీ నేతల విమర్శలు పలమనేరు, ఆగస్టు 08( గరుడ ధాత్రి ) : ప్రజలు ఈ అసత్య ప్రచారాలను నమ్మే పరిస్థితిలో లేరని, కూటమి చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు సంతోషంగా ఉన్నారని పలమనేరు పట్టణ టీడీపీ నాయకులు ఆరోపించారు. డీఎస్సీ అంశంపై వైకాపా చేస్తున్న రిలే దీక్షలను ఖండిస్తూ స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రధాన కార్యదర్శి గిరిబాబు...