పోలీస్ ‘ఫుట్ పెట్రోలింగ్’.. రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన!

పలమనేరు, జులై 22 ( గరుడ ధాత్రి ) : జిల్లా ఎస్పీ తుషార్ దూడి ఆదేశాల మేరకు బుధవారం పలమనేరు పట్టణంలో పోలీసులు విస్తృతంగా 'ఫుట్ పెట్రోలింగ్' నిర్వహించారు. పలమనేరు ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వారి సిబ్బందితో కలసి పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో కాలినడకన పర్యటించారు. ఈ పెట్రోలింగ్ కార్యక్రమంలో భాగంగా గంగమ్మ గుడి వీధి నందు రోడ్డు ప్రమాదాలను నివారించడం మరియు ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై దృష్టి సారించారు. రోడ్డు పక్కన ఆక్రమణలుగా ఉన్న పెట్టి షాపుల యజమానులకు పోలీసులు స్పష్టమైన...