ప్రైవేటు విద్యకు దీటుగా ప్రభుత్వ విద్య

కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ల ప్రత్యేక శ్రద్ధ. మాజీ శాసనమండలి సభ్యులు గౌని వారి శ్రీనివాసులు కుప్పం,జులై 24 (గరుడ ధాత్రి న్యూస్): రాష్ట్రంలో ప్రైవేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ విద్యా రంగం బలోపేతం అయిందని మాజీ శాసన మండలి సభ్యులు, మాజీ టిటిడి పాలక మండలి సభ్యులు గౌని వారి శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం శాంతిపురం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్...