మైదుకూరు తహశీల్దార్ కార్యాలయంలో “ఎస్ఐఆర్” ప్రక్రియపై సమీక్ష

గరుడ దాత్రి న్యూస్ జులై 21​మైదుకూరు: మైదుకూరు తహశీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై మైదుకూరు అసెంబ్లీ ఈఆర్‌ఓ జాన్ వెస్లీ నేతృత్వంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ​ఈ సందర్భంగా ఈఆర్‌ఓ జాన్ వెస్లీ మాట్లాడుతూ - ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, చట్టబద్ధంగా పూర్తి చేయడం తమ ప్రాధాన్యమని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా, అనర్హులు లేదా నకిలీ పేర్లను తొలగించేలా బిఎల్ఓ లు క్షేత్రస్థాయిలో...