ప్రభుత్వ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు
గుడిపల్లి మండల టిడిపి అధ్యక్షులు సుబ్రమణి. కుప్పం,జులై 24 (గరుడ ధాత్రి న్యూస్): ప్రభుత్వ విద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని గుడిపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సుబ్రమణి అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం మెగా పీటీఎం కార్యక్రమం గుడిపల్లి మండలంలో జరిగింది . గురుపల్లెలోని కస్తూర్బా గాంధీ హై స్కూల్, ఏపీ మోడల్ స్కూల్, ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గుడుపల్లి, జిల్లా పరిషత్ హై స్కూల్ గుడిపల్లి లో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ...